ICC World Cup 2019 : BCCI Selectors Presented With Data Analytics Before Squad Selection | Oneindia

2019-04-19 98

When the Indian selectors sat down to pick the squad for World Cup 2019 on April 15, it wasn’t just based on the regular stats and recent form that they were looking at but there was a lot more data, diversified and analyzed at their disposal
#worldcupsquad
#worldcup
#bcci
#rishabpant
#dineshkarthik
#klrahul
#ambatirayudu
#jadeja
#shankar

ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టుని వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వరల్డ్‌కప్ కోసం జట్టుని ఎంపిక చేయడం కోసం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ గతంలో మాదిరి సాధారణ గణంకాలను కాకుండా సరికొత్త విధానాన్ని అవలంభించింది.వరల్డ్‌కప్ కోసం జట్టుని ప్రకటించడానికి ముందు సెలక్షన్ కమిటీ ముంబైలో ప్రత్యేకంగా బీసీసీఐ పాలకుల కమిటీతో సమావేశమైంది. ఈ సమావేశానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం హాజరయ్యాడు. ఈ సమావేశంలో గతంలో మాదిరి కాకుండా 'డేటా అనలిటిక్స్‌'ను ఉపయోగించుకున్నారు.